బారులుంటాయ్ బ్యాంకులుంటాయ్ బంగారాలుంటాయ్ బాధలుంటాయ్ బాకీలుంటాయ్ భారాలుంటుంటాయ్ మనిషన్నవాడికి ఇవి మామూలే ప్రతి పూట తప్పని పీచీలే అడపాదడపా ఇదిసే గడపా ఏటి పీపిలైపోతావ్ అతిగా వారానికి వెయ్యి నాకోసం దాయి నెలకోసారైనా నీకిట్టా ఈ హాయి అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యి స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయి అందం బిందులున్నాయ్ దా దా దా ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో ఇంట్లో వంటె తింటుంటావా హోటల్కో ఢాబాకో ఒసారెల్లి ముద్ద మింగి రావా హ్మ్ మ్మ్ హే ఇంట్లో తానం సాలంటావా పండక్కో పబ్బంకో ఏట్లోకి ఎల్లో మునక మునిగి రావా ఇది కూడా అంతేరో ప్రతి వారం సంతేరో అది కూడా వద్దెత్తే పుట్టిందింకెందుకురో హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో చిక్కడి పోవా చిక్కడి పోవా చిక్కడి పోవాలో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో ఓ నెమరేసుకోనాకైనా వివరీసు లేకుంటే ఎల్గా ఎల్గా ఎనకూళ్లో అననాకైనా వేషాలేవీ లేకుంటే ఎల్గా అల్గా సుఖమిట్టా పొగేసే ఇప్పుడే అది ఎనకేసే ముసలాడైపోయాక మురిపెంగా నెమరేసే హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో వారానికి వెయ్యి నాకోసం దాయి నెలకోసారైనా నీకిట్టా ఈ హాయి అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యి స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయి అందం బిందులున్నాయ్ దా దా దా ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా